Big on Hosting. Unlimited Space & Unlimited Bandwidth

Friday, 17 November 2017

2017 నంది అవార్డ్స్ :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా సినీరంగంలో ప్రతిభ కనబర్చిన వారికి నంది అవార్డును బహుకరించడం తెలిసిందే. ఇక ఇప్పుడు 2014 నుంచి 2016 వరకు వచ్చిన సినిమాల్లో ప్రేక్షకుల మనసు దోచిన వాటికీ అవార్డులను ప్రకటించింది. మరి సంవత్సరాల వారీగా ఎవరెవరు గెలుపొందారో చూసేద్దామా !!
2014 నంది అవార్డ్స్ :
బెస్ట్ యాక్టర్ – నందమూరి బాలకృష్ణ – లెజెండ్
బెస్ట్ ఫీమేల్ యాక్టర్ – అంజలీ – గీతాంజలి
బెస్ట్ విలన్ – జగపతి బాబు – లెజెండ్
బెస్ట్ చైల్డ్ యాక్టర్ – గౌతమ్ – 1 నేనొక్కడినే
బెస్ట్ డైరెక్టర్ – బోయపాటి శ్రీను
సపోర్టింగ్ యాక్టర్ – అక్కినేని నాగచైతన్య – మనం
సపోర్టింగ్ ఫీమేల్ యాక్టర్ – లక్ష్మి మంచు – చందమామ కథలు
బెస్ట్ ఫిలిం – లెజెండ్
బెస్ట్ కమెడియన్స్ : బ్రహ్మానందం – రేసుగుర్రం
విద్యు రామన్ – రన్ రాజా రన్
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – కమల్ హాసన్
బి.ఎన్. రెడ్డి స్టేట్ అవార్డు – రాజమౌళి
నాగిరెడ్డి & చక్రపాణి స్టేట్ అవార్డు – నారాయణ మూర్తి
రఘుపతి వెంకయ్య స్టేట్ అవార్డు – కృష్ణం రాజు
స్పెషల్ జ్యూరీ అవార్డు – సిద్దాల అశోక్ తేజ

2014 NANDI AWARDS FULL LIST HERE

2015 నంది అవార్డ్స్ :
బెస్ట్ యాక్టర్ – మహేష్ బాబు – శ్రీమంతుడు
బెస్ట్ ఫీమేల్ యాక్టర్ – అనుష్క – సైజ్ జీరో – రుద్రమదేవి
బెస్ట్ ఫిలిం – బాహుబలి 1
బెస్ట్ డైరెక్టర్  – రాజమౌళి
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – కె రాఘవేంద్ర రావు
బి.ఎన్. రెడ్డి స్టేట్ అవార్డు – త్రివిక్రమ్ శ్రీనివాస్
నాగిరెడ్డి & చక్రపాణి స్టేట్ అవార్డు – ఎం ఎం కీరవాణి
రఘుపతి వెంకయ్య స్టేట్ అవార్డు – ఈశ్వర్
స్పెషల్ జ్యూరీ అవార్డు – P.C. రెడ్డి

2015 NANDI AWARDS FULL LIST HERE


2016 నంది అవార్డు :
బెస్ట్ యాక్టర్ – ఎన్టీఆర్ – జనతా గ్యారేజ్ & నాన్నకు ప్రేమతో
బెస్ట్ ఫీమేల్ యాక్టర్ – రీతూ వర్మ – పెళ్లి చూపులు
బెస్ట్ డైరెక్టర్ – సతీష్ వేగేశ్న – శతమానం భవతి
బెస్ట్ ఫిలిం – పెళ్లి చూపులు
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – మిక్కీ జె మేయర్ – అ ఆ
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – రజినీకాంత్
బి.ఎన్. రెడ్డి స్టేట్ అవార్డు – బోయపాటి శ్రీనివాస్
నాగిరెడ్డి & చక్రపాణి స్టేట్ అవార్డు – కె.ఎస్. రామ రావు
రఘుపతి వెంకయ్య స్టేట్ అవార్డు – చిరంజీవి
స్పెషల్ జ్యూరీ అవార్డు – పరుచూరి బ్రదర్స్

No comments:

Post a Comment