Big on Hosting. Unlimited Space & Unlimited Bandwidth

Friday, 17 November 2017

HELLO! Teaser - Akhil Akkineni, Kalyani Priyadarshan



అఖిల్ అక్కినేని, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా హలో. మొదటి సినిమా అఖిల్ కాస్త నిరాశ పరచడంతో చాల టైం తీసుకుని ఈ స్క్రిప్ట్ కు ఒకే చెప్పి చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో బాగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ షూటింగ్ పూర్తి కావడంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇదివరకే చెప్పినట్టు నవంబర్ 16న సాయంత్రం 5 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇది వరకే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా వైవిధ్యంగా ఉండడంతో అన్ని వర్గాల నుంచి మంచి స్పందనను సొంతం చేసుకుంది.

No comments:

Post a Comment